Shivaratri Quiz | Maha Shivaratri Quiz Telugu

shivaratri quiz in telugu

In the Occasion of Shivaratri. We are conducting simple and interesting Shivaratri’s Quiz in Telugu. Everyone can easily participate in this Quiz. In this Quiz each Question has 4 multiple choice answers. Just swap the right answer among four answers.

 

 

 
QUIZ START

#1. కేదారనాధ్ కు దగ్గర ఉన్న నది ?

#2. రాజరాజ చోళుడు కట్టిన శివాలయం?

#3. శివుని మెడలో ఉన్న సర్పం వాసుకి. వాసుకి చెల్లెలు ఎవరు?

#4. ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని జ్యోతిర్లింగాలు ఉన్నాయి?

#5. కాశీ లో యాత్రీకులను పరీక్షించడానికి శివుడు ఎవరిని నియమించాడు?

#6. ఏ అసుర సంహారం లో శ్రీమహావిష్ణు బుద్ధ అవతారం లో శివునికి సహాయం చేసాడు?

#7. శివుని స్నేహితుడు ఎవరు?

#8. భాగవతం ప్రకారం దక్ష-యజ్ఞ ద్వంశం తర్వాత, కైలాసం లో శివుడు ఏ వృక్షం క్రింద కూర్చునాడు ?

#9. శివ ధనస్సు పేరు ?

#10. శ్రీకాళహస్తి మాహాత్యం రచించింది ఎవరు?

#11. దక్ష యజ్ఞం లో సతీదేవి దగ్దం విషయాన్ని శివుని కి చేపింది ఎవరు?

#12. శ్రీకాళహస్తి లో శ్రీ అంటే?

#13. భీమవరంలో ఉన్న శివుడు ఎవరి పేరు మీద ఉన్నాడు?

#14. శివభక్తుడైన ఉద్బటుని చరిత్ర రచించింది ఎవరు?

#15. శివుని పుత్రుడిగా భావించింది?

#16. కాళరాత్రి దేవాలయం ఎక్కడ ఉంది.

#17. కైలాస పర్వతం ఎత్తు ఎంత?

#18. ధూళిదర్శన్ ఎక్కడ ఉంది?

Previous
Finish

Results

Congratulations.  Passed in Distinction.

Try again. Butter luck next time.

 

Click here for more Quiz




Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*